Mon Dec 23 2024 20:18:05 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి వెల్లంపల్లిని అరెస్ట్ చేయాలి
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ డిమాండ్ చేశారు. దుర్గగుడిలో ఏసీబీ సోదాల్లో బయటపడిన [more]
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ డిమాండ్ చేశారు. దుర్గగుడిలో ఏసీబీ సోదాల్లో బయటపడిన [more]
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ డిమాండ్ చేశారు. దుర్గగుడిలో ఏసీబీ సోదాల్లో బయటపడిన అవినీతిలో అసలు దొంగ వెల్లంపల్లి శ్రీనివాస్ అని వారన్నారు. చిరుద్యోగులపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం మంత్రిని మాత్రం వదిలేసిందని వారు ఆరోపించారు. జగన్ వెల్లంపల్లికి మంత్రి పదవి ఇచ్చి తప్పు చేశారన్నారు. దుర్గగుడిలో మాయమైన చీరలు ఆయన ఇంట్లో, షాపుల్లో ఉంటాయన్నారు. వెల్లంపల్లికి రాజకీయ బిక్ష పెట్టింది తానేనని జలీల్ ఖాన్ అన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ను అరెస్ట్ చేయాల్సిందేనని వారు డిమాండ్ చేశారు.
Next Story