Mon Dec 23 2024 15:54:39 GMT+0000 (Coordinated Universal Time)
పదిరోజుల్లో టీటీడీ పాలకమండలి
పది రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని నియమించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. టీటీడీ పాలకమండలి గడువు ఈ నెల 21వ తేదీతో [more]
పది రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని నియమించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. టీటీడీ పాలకమండలి గడువు ఈ నెల 21వ తేదీతో [more]
పది రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని నియమించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. టీటీడీ పాలకమండలి గడువు ఈ నెల 21వ తేదీతో ముగిసింది. కొత్త పాలకవర్గం నియమాకం కోసం కసరత్తులు ప్రారంభమయ్యాయి. పాలక మండలిని ఎప్పుడు నియమించేది మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. పదిరోజుల్లో పాలకమండలిని నియమించనున్నట్లు ఆయన వెల్లడించారు.
Next Story