Mon Dec 23 2024 19:41:54 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి వెల్లంపల్లికి కరోనా పాజిటివ్
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే వెల్లంపల్లి [more]
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే వెల్లంపల్లి [more]
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇటీవల బ్రహ్మోత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు తిరుమలలోనే ఉన్నారు. దీంతో ఆయనతో పాటువారం రోజులుగా ఉన్న వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక ప్రయివేటు ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
Next Story