Mon Dec 23 2024 20:00:04 GMT+0000 (Coordinated Universal Time)
వెల్లంపల్లిని హుటాహుటిన హైదరాబాద్ కు తరలింపు
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. కొద్దిరోజుల క్రితం వెల్లంపల్లి కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత [more]
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. కొద్దిరోజుల క్రితం వెల్లంపల్లి కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత [more]
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. కొద్దిరోజుల క్రితం వెల్లంపల్లి కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత కోలుకున్నారు. ఇంతలో బుధవారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు సీఎంవో దృష్టికి తీసుకెళ్లగా హైదరాబాద్ తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
Next Story