Mon Dec 23 2024 17:55:49 GMT+0000 (Coordinated Universal Time)
డబ్బు పంచుతూ దొరికిన అభ్యర్థి.. ఎన్నిక రద్దు
డబ్బు ప్రభావంపై సీరియస్ గా వ్యవహరించిన ఎన్నికల సంఘం తమిళనాడులోని వెల్లూరు లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికను రద్దు చేసింది. వెల్లూరులో పార్టీలు డబ్బును యధేచ్ఛగా ఖర్చు [more]
డబ్బు ప్రభావంపై సీరియస్ గా వ్యవహరించిన ఎన్నికల సంఘం తమిళనాడులోని వెల్లూరు లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికను రద్దు చేసింది. వెల్లూరులో పార్టీలు డబ్బును యధేచ్ఛగా ఖర్చు [more]
డబ్బు ప్రభావంపై సీరియస్ గా వ్యవహరించిన ఎన్నికల సంఘం తమిళనాడులోని వెల్లూరు లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికను రద్దు చేసింది. వెల్లూరులో పార్టీలు డబ్బును యధేచ్ఛగా ఖర్చు చేస్తున్నాయి. డీఎంకే అభ్యర్థి దొరైమురుగన్ ఏకంగా డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం ఎన్నికను రద్దు చేసింది. దీంతో తమిళనాడులోని మిగతా 38 స్థానాలకే ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. వెల్లూరు స్థానానికి ఎప్పుడూ ఎన్నిక నిర్వహించేది ఈసీ త్వరలో ప్రకటించనుంది.
Next Story