Mon Jan 13 2025 05:22:31 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో వివాదం చోటుచేసుకుంది. తనకు అన్యాయం జరిగిందంటూ ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు హైకోర్టును ఆశ్రయించారు. గొల్లపల్లి వంశం నుంచి తాను [more]
తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో వివాదం చోటుచేసుకుంది. తనకు అన్యాయం జరిగిందంటూ ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు హైకోర్టును ఆశ్రయించారు. గొల్లపల్లి వంశం నుంచి తాను [more]
తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో వివాదం చోటుచేసుకుంది. తనకు అన్యాయం జరిగిందంటూ ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు హైకోర్టును ఆశ్రయించారు. గొల్లపల్లి వంశం నుంచి తాను ప్రధాన అర్చకుడిగా కొనసాగుతున్నానని, అయితే మ కుటుంబం నుంచే రమణదీక్షితులను ప్రధాన అర్చకులుగా నియమించడాన్ని ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. ప్రతివాదులుగా రమణదీక్షితులు, ప్రభుత్వాన్ని చేర్చారు. దీంతో హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి, రమణదీక్షితులకు నోటీసులు జారీ చేసింది.
Next Story