Tue Dec 24 2024 18:11:37 GMT+0000 (Coordinated Universal Time)
విజయసాయిరెడ్డి పాదయాత్ర ఈనెల 20 నుంచి
విజయసాయిరెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన పాదయాత్ర చేయనున్నారు. విశాఖ మున్సిపల్ [more]
విజయసాయిరెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన పాదయాత్ర చేయనున్నారు. విశాఖ మున్సిపల్ [more]
విజయసాయిరెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన పాదయాత్ర చేయనున్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి కూర్మన్నపాలెంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ వరకూ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేయనున్నారు. మొత్తం 22 కిలోమీటర్ల పరిధిలో విజయసాయిరెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది. విశాఖపట్నంలోని అన్ని డివిజన్లను కవర్ చేసేలా ఈ పాదయాత్రను ప్లాన్ చేశారు.
Next Story