Tue Dec 24 2024 18:32:52 GMT+0000 (Coordinated Universal Time)
నైజీరియా మోసగాళ్ల మాదిరి నారా చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై వైసీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేసరికి తుప్పు నాయుడు తుప్పులు పట్టుకుపోయారన్నారు విజయసాయిరెడ్డి. [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై వైసీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేసరికి తుప్పు నాయుడు తుప్పులు పట్టుకుపోయారన్నారు విజయసాయిరెడ్డి. నకిలీ నాయుడు ప్రచారం చూసే ప్రజలు గుణపాఠం చెప్పారని విజయసాయిరెడ్డి విమర్శించారు. నకిలీ వెబ్ సైట్ పెట్టి నైజీరియా మోసగాళ్ల ముటా స్థాయికి చంద్రబాబు దిగజరాడని ఫైర్ అయ్యారు. ఎల్లో మీడియా ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ తప్పుడు ప్రచారం చేస్తుందని, ప్లాంట్ ప్రయివేటీకరన కాకుండా తాము అడ్డుకుంటామని విజయసాయిరెడ్డి చెప్పారు.
Next Story