Tue Dec 24 2024 02:54:56 GMT+0000 (Coordinated Universal Time)
బాబు, లోకేష్ లను తరమికొట్టండి
విశాఖ నుంచి చంద్రబాబు, లోకేష్ లను తరిమి కొట్టాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు ఉత్తరాంధ్రపై విషం జల్లుతున్నారన్నారు. విశాఖకు పరిపాలన రాజధాని ప్రకటించడం చంద్రబాబుకు [more]
విశాఖ నుంచి చంద్రబాబు, లోకేష్ లను తరిమి కొట్టాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు ఉత్తరాంధ్రపై విషం జల్లుతున్నారన్నారు. విశాఖకు పరిపాలన రాజధాని ప్రకటించడం చంద్రబాబుకు [more]
విశాఖ నుంచి చంద్రబాబు, లోకేష్ లను తరిమి కొట్టాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు ఉత్తరాంధ్రపై విషం జల్లుతున్నారన్నారు. విశాఖకు పరిపాలన రాజధాని ప్రకటించడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. ఎన్నికల వేళ కపట ప్రేమను విశాఖపై చూపుతున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాయ మాటలను నమ్మవద్దని కోరారు. విశాఖను అభివృద్ది చేయడమే వైసీపీ లక్ష్యమని ఆయన వివరించారు.
Next Story