Tue Dec 24 2024 02:34:32 GMT+0000 (Coordinated Universal Time)
గంటాపై విజయసాయిరెడ్డి విసుర్లు
వైసీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై పరోక్షంగా విమర్శలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కొందరు గంటలు కట్టేందుకు ప్రయత్నిస్తున్నాని, ఉత్తుత్తి [more]
వైసీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై పరోక్షంగా విమర్శలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కొందరు గంటలు కట్టేందుకు ప్రయత్నిస్తున్నాని, ఉత్తుత్తి [more]
వైసీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై పరోక్షంగా విమర్శలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కొందరు గంటలు కట్టేందుకు ప్రయత్నిస్తున్నాని, ఉత్తుత్తి రాజీనామాలతో గంట మోగిస్తున్నారని విజయసాయిరెడ్డి సైటైర్ వేశారు. ఆ గంటలో రణగొణధ్వనులు తప్ప చిత్తశుద్ధి లేదని విజయసాయిరెడ్డి అన్నారు. దాని వెనక ఉన్న ప్రయోజనాలు ఉద్యమకారులకు తెలయకుండా ఉంటుందా? అని విజయసాయిరెడ్డి అన్నారు. గతంలో విశాఖలో భూ గంట మోగిచిందెవరో? అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Next Story