Tue Dec 24 2024 02:53:10 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతిలో కూడా జీఎస్టీ అవసరమా అధ్యక్ష్యా?
తిరుమల తిరుపతి దేవస్థానంను జీఎస్టీ నుంచి మినహాయించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ఆయన రాజ్యసభలో ఈ అంశంపై మాట్లాడారు. టీటీడీ జీఎస్టీ కింద 120 కోట్ల [more]
తిరుమల తిరుపతి దేవస్థానంను జీఎస్టీ నుంచి మినహాయించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ఆయన రాజ్యసభలో ఈ అంశంపై మాట్లాడారు. టీటీడీ జీఎస్టీ కింద 120 కోట్ల [more]
తిరుమల తిరుపతి దేవస్థానంను జీఎస్టీ నుంచి మినహాయించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ఆయన రాజ్యసభలో ఈ అంశంపై మాట్లాడారు. టీటీడీ జీఎస్టీ కింద 120 కోట్ల రూపాయలను ఏటా చెల్లిస్తుందన్నారు. ప్రసాదంపై జీఎస్టీ లేనప్పటికీ, ప్రసాదం తయారు చేసే వివిధ వస్తువులపై జీఎస్టీ విధించడం అన్యాయమన్నారు. హిందువుల పార్టీగా చెప్పుకునే బీజేపీ జీఎస్టీ నుంచి టీటీడీని మినహాయించాలని విజయసాయిరెడ్డి కోరారు
Next Story