Tue Dec 24 2024 02:46:19 GMT+0000 (Coordinated Universal Time)
నిమ్మగడ్డా.. ఇక రెస్ట్ తీసుకో
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పదవీ విరమణ చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. విధి నిర్వహణలో ఆయన చేసిన [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పదవీ విరమణ చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. విధి నిర్వహణలో ఆయన చేసిన [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పదవీ విరమణ చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. విధి నిర్వహణలో ఆయన చేసిన త్యాగాలను గుర్తుంచుకుంటామని చెప్పారు. ఉద్యోగ విరమణ తర్వాత ఇప్పుడు హైదరాబాద్ లో ప్రశాంత జీవితం గడుపుతారని తాను ఆశిస్తున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. విధినిర్వహణలో ఆయన గారు ఎవరికి వత్తాసుగా నిలబడ్డారో అందరికీ తెలిసిన విషయమేనని విజయసాయిరెడ్డి అన్నారు.
Next Story