Mon Dec 23 2024 20:08:52 GMT+0000 (Coordinated Universal Time)
ప్రయివేటు ఆసుపత్రులన్నీ చంద్రబాబు సన్నిహితులవే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు తన శిష్యుడు కేఏ పాల్ ను ఇక్కడికి పంపినట్లుందని [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు తన శిష్యుడు కేఏ పాల్ ను ఇక్కడికి పంపినట్లుందని [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు తన శిష్యుడు కేఏ పాల్ ను ఇక్కడికి పంపినట్లుందని ఎద్దేవా చేశారు. సందట్లో సడేమియాలాగా లోకేశంకు పోటీగా కేఏ పాల్ వచ్చినట్లుందని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రయివేటు ఆసుపత్రులన్నీ చంద్రబాబు సన్నిహిుతలవేనని, వారికి నచ్చ చెప్ప చంద్రబాబు ఫీజులు తగ్గించేలా చూడాలని విజయసాయిరెడ్డి కోరారు. ఎక్కడో కూర్చుని తమాషాలు చేయడం సరికాదని విజయసాయిరెడ్డి అన్నారు.
Next Story