Mon Dec 23 2024 16:13:52 GMT+0000 (Coordinated Universal Time)
బాబూ ఇది రాజకీయమా? బ్రోకరిజమా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెెస్ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నలుగురు ఎంపీలను తానే దగ్గరుండి చంద్రబాబు బీజేపీలోకి పంపారన్నారు. అదే [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెెస్ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నలుగురు ఎంపీలను తానే దగ్గరుండి చంద్రబాబు బీజేపీలోకి పంపారన్నారు. అదే [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెెస్ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నలుగురు ఎంపీలను తానే దగ్గరుండి చంద్రబాబు బీజేపీలోకి పంపారన్నారు. అదే సమయంలో వైసీపీ ఎంపీని లోబర్చుకుని సొంత పార్టీపైనే విమర్శలు చేయిస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. దీనిని రాజకీయం అంటారా? బ్రోకరిజం అంటారా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. కరోనా మరణాల పాపం చంద్రబాబుకు తగులుతుందని విజయసాయిరెడ్డి శాపనార్థాలు పెట్టారు.
Next Story