Mon Dec 23 2024 12:16:39 GMT+0000 (Coordinated Universal Time)
ఆశ పెట్టుకున్న చంద్రబాబుకు నిరాశే మిగిలింది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. కేంద్రం విడుదల చేసిన గెజిట్ తో చంద్రబాబు నిరాశకు లోనయ్యారన్నారు. [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. కేంద్రం విడుదల చేసిన గెజిట్ తో చంద్రబాబు నిరాశకు లోనయ్యారన్నారు. [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. కేంద్రం విడుదల చేసిన గెజిట్ తో చంద్రబాబు నిరాశకు లోనయ్యారన్నారు. రాత్రివేళ ఇద్దరు సీఎంలు మాట్లాడుకుంటున్నారని మాట్లాడే చంద్రబాబుకు గెజిట్ చూసి నోట మాట రాలేదన్నారు. రాత్రి వేళ నిద్రమానుకుని కుట్రలు చేసింది నీవు కాదా? అని చంద్రబాబును విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. సొంత అనుభవాలను ఇతరులకు ఆపాదిస్తే ఎలా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. జలవివాదం బాగా ముదరాలని కోరుకున్న చంద్రబాబుకు గెజిట్ నిరాశ కల్పించిందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Next Story