Mon Dec 23 2024 07:53:49 GMT+0000 (Coordinated Universal Time)
Vijaya sai : అంతా బాబు కనుసన్నల్లోనే
తెలుగుదేశం పార్టీ నేతలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పూర్తిగా కనుమరుగవుతుందన్న ఆందోళనతోనే చంద్రబాబు అడ్డదారులు తొక్కుతున్నారన్నారు. ముఖ్యమంత్రిని [more]

తెలుగుదేశం పార్టీ నేతలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పూర్తిగా కనుమరుగవుతుందన్న ఆందోళనతోనే చంద్రబాబు అడ్డదారులు తొక్కుతున్నారన్నారు. ముఖ్యమంత్రిని ఒక లోకల్ లీడర్ చేత బండబూతులు తిట్టిస్తారా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే పట్టాభి మాట్లాడారని, ఆయన ఆడించిన నాటకంలో భాగమే ఈ దొంగదీక్షలని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు గందరగోళం సృష్టిస్తారని, వైసీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
Next Story