Fri Dec 27 2024 11:47:43 GMT+0000 (Coordinated Universal Time)
రేకుల షెడ్డును కూలిస్తే సంవత్సరీకాలా?
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో తెలుగుదేశం పార్టీ అవినీతిని ప్రశ్నించారు. ప్రజావేదికను కూల్చివేసి ప్రభుత్వం మంచి పనిచేసిందన్నారు. అది [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో తెలుగుదేశం పార్టీ అవినీతిని ప్రశ్నించారు. ప్రజావేదికను కూల్చివేసి ప్రభుత్వం మంచి పనిచేసిందన్నారు. అది [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో తెలుగుదేశం పార్టీ అవినీతిని ప్రశ్నించారు. ప్రజావేదికను కూల్చివేసి ప్రభుత్వం మంచి పనిచేసిందన్నారు. అది కేవలం రేకుల షెడ్డు మాత్రమేనని విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు అవినీతికి చిహ్నమే ఆ రేకుల షెడ్డు అని విజయసాయి రెడ్డి అన్నారు. అవినీతి వేదికను కూల్చివేస్తే దానికి సంవత్సరీకాలు జరపుకోవడమేంటని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
Next Story