Thu Dec 26 2024 19:41:11 GMT+0000 (Coordinated Universal Time)
ఊసరవెల్లులూ సిగ్గుపడుతున్నాయ్
తెలుగుదేశం పార్టీపై విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. టీడీపీ ఎంపీల ఢిల్లీ పర్యటనపై ఆయన ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు. పచ్చ బ్యాచ్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతికి [more]
తెలుగుదేశం పార్టీపై విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. టీడీపీ ఎంపీల ఢిల్లీ పర్యటనపై ఆయన ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు. పచ్చ బ్యాచ్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతికి [more]
తెలుగుదేశం పార్టీపై విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. టీడీపీ ఎంపీల ఢిల్లీ పర్యటనపై ఆయన ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు. పచ్చ బ్యాచ్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి కొత్త డ్రామాలు మొదలు పెట్టిందన్నారు. నేరం చేసిన వారిపై కేసు పెడితే ప్రజాస్వామ్యం ఖూనీ అయినాట్లా? అవినీతిపరులను అరెస్ట్ చేస్తే రాజ్యాంగం విఫలమయినట్లా? శాంతి భద్రతలు క్షీణంచినట్లా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. టీడీపీ నేతల డ్రామాలు చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుపడుతున్నాయని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Next Story