Thu Dec 26 2024 07:24:27 GMT+0000 (Coordinated Universal Time)
అమరావతి రైతులకు నష్టం జరగదు
మూడు రాజధానుల వల్ల అమరావతికి వచ్చిన నష్టమేమీ లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ట్విట్టర్ లో రాజధానిపై స్పందించారు. అమరావతి మరింత వేగంగా అభివృద్ధి [more]
మూడు రాజధానుల వల్ల అమరావతికి వచ్చిన నష్టమేమీ లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ట్విట్టర్ లో రాజధానిపై స్పందించారు. అమరావతి మరింత వేగంగా అభివృద్ధి [more]
మూడు రాజధానుల వల్ల అమరావతికి వచ్చిన నష్టమేమీ లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ట్విట్టర్ లో రాజధానిపై స్పందించారు. అమరావతి మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ఏఎంఆర్డీఏ సమీక్ష చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందని విజయసాయిరెడ్డి అన్నారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని ఆయన స్పష్టం చేశారు. కానీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ల విషయంలో మాత్రం ఎవరూ హామీ ఇవ్వలేరని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Next Story