Thu Dec 26 2024 07:19:21 GMT+0000 (Coordinated Universal Time)
రైల్వే మంత్రికి విజయసాయిరెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖ, తిరుపతికి మరిన్ని రైళ్లను నడపాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న సర్వీసులు [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖ, తిరుపతికి మరిన్ని రైళ్లను నడపాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న సర్వీసులు [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖ, తిరుపతికి మరిన్ని రైళ్లను నడపాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న సర్వీసులు సరిపోవడం లేదని విజయసాయిరెడ్డి రైల్వే మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య బస్సుల సర్వీసులు కూడా ఇంకా ప్రారంభం కాలేదని, దీంతో ప్రజలు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని విజయసాయిరెడ్డి రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని విజయసాయిరెడ్డి తెలిపారు.
Next Story