Sun Nov 24 2024 12:53:04 GMT+0000 (Coordinated Universal Time)
కన్నా పై హార్ష్ కామెంట్స్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబుకు తోకలాగా మారారన్నారు. చంద్రబాబు తానా [more]
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబుకు తోకలాగా మారారన్నారు. చంద్రబాబు తానా [more]
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబుకు తోకలాగా మారారన్నారు. చంద్రబాబు తానా అంటే కన్నా లక్ష్మీనారాయణ తందానా అంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కన్నా లక్ష్మీనారాయణ వ్యవహరిస్తున్నారన్నారు. బీజేపీని భ్రష్టు పట్టించేందుకే కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుతో చేతులు కలిపారని తీవ్ర విమర్శలు చేశారు.
Next Story