Mon Dec 23 2024 09:19:09 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో వెలగపూడి వెలగబెట్టింది ఇదే
విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ భూ ఆక్రమణలకు పాల్పడ్డారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన వెలగపూడిపై ట్వీట్ చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వెలగపూడి [more]
విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ భూ ఆక్రమణలకు పాల్పడ్డారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన వెలగపూడిపై ట్వీట్ చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వెలగపూడి [more]
విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ భూ ఆక్రమణలకు పాల్పడ్డారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన వెలగపూడిపై ట్వీట్ చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వెలగపూడి విశాఖలో భూదందాలు, అక్రమ వ్యాపారాలు చేశారన్నారు. జూదాలు, మద్యం వ్యాపారాలతో వెలగపూడి అక్రమార్జనకు పాల్పడ్డారన్నారు. అక్రమ మద్యంపై కేసులు పెట్టినప్పుడు కూడా వెలగపూడి ఓవర్ యాక్షన్ చేశారని విజయసాయిరెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వెలగపూడి బండారం బయటపడుతుందని, ఆయన అనుచరులు కూడా అక్రమాలకు పాల్పడ్డారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Next Story