Wed Dec 25 2024 06:27:06 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలోనే వైసీపీ ప్లీనరీ సమావేశాలు
తిరుపతి ఉప ఎన్నిక పూర్తయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండవచ్చని [more]
తిరుపతి ఉప ఎన్నిక పూర్తయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండవచ్చని [more]
తిరుపతి ఉప ఎన్నిక పూర్తయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. జులై 8 నుంచి వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరుగుతాయని విజయసాయిరెడ్డి తెలిపారు. ఉత్తరాంధ్రలోనే వైసీపీ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. పదమూడు జిల్లాల్లో పార్టీ సొంత కార్యాలయాలను నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు.
Next Story