Mon Dec 23 2024 07:32:58 GMT+0000 (Coordinated Universal Time)
విజయమ్మ భావోద్వేగం…!!
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారంలో ఆయన కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల, కూతుర్లు హర్ష, వర్ష ఈ కార్యక్రమానికి [more]
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారంలో ఆయన కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల, కూతుర్లు హర్ష, వర్ష ఈ కార్యక్రమానికి [more]
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారంలో ఆయన కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల, కూతుర్లు హర్ష, వర్ష ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జగన్ ప్రసంగం తర్వాత ఆయన తల్లి విజయమ్మ భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె ఆనందపాష్పాలు పెట్టుకుని జగన్ ను హత్తుకున్నారు. కుమారుడిని ముద్దాడి ఆనందాన్ని పంచుకున్నారు.
Next Story