Mon Dec 23 2024 11:34:39 GMT+0000 (Coordinated Universal Time)
లక్ష్మీనారాయణపై విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు
జనసేనలో చేరి జనసైనికుడిగా మారానని చెప్పిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘ఇప్పుడు [more]
జనసేనలో చేరి జనసైనికుడిగా మారానని చెప్పిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘ఇప్పుడు [more]
జనసేనలో చేరి జనసైనికుడిగా మారానని చెప్పిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘ఇప్పుడు జనసైనికుడిగా మారడమేమిటి లక్ష్మీనారాయణ గారూ. మీరు మొదటి నుంచి చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకునే జవానే గదా. పచ్చ పార్టీలో చేరితే ప్రజలు ఛీకొడతారని అనుబంధ సంస్థలో చేరారు. ఇన్నాళ్లు ఎవరి కోసం పనిచేశారో ఇకపై ఏం చేస్తారో తెలియదనుకుంటే ఎలా?’’ అని ప్రశ్నించారు.
Next Story