Sun Dec 29 2024 10:58:33 GMT+0000 (Coordinated Universal Time)
నేను రెడీ.. మీరు సిద్ధమేనా?
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్షీనారాయణకు మరోసారి ఛాలెంజ్ విసిరారు. కాణిపాకం ఎప్పుడు వస్తున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. లాక్ డౌన్ తర్వాత [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్షీనారాయణకు మరోసారి ఛాలెంజ్ విసిరారు. కాణిపాకం ఎప్పుడు వస్తున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. లాక్ డౌన్ తర్వాత [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్షీనారాయణకు మరోసారి ఛాలెంజ్ విసిరారు. కాణిపాకం ఎప్పుడు వస్తున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. లాక్ డౌన్ తర్వాత తాను కాణిపాకం ఎప్పుడు రావాలనేది చెబుతానని కన్నా లక్ష్మీనారాయణ చెప్పిన గంటలకే విజయసాయిరెడ్డి ఈ సవాల్ విసిరారు. తాను కాణిపాకంలో సాష్టాంగ ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, మరి మీరు సిద్ధమేనా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
Next Story