Mon Dec 23 2024 13:02:17 GMT+0000 (Coordinated Universal Time)
హైకోర్టును ఆశ్రయించిన విజయశాంతి
భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మకాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ విజయశాంతి ఈ పిటీషన్ వేశారు. తెలంగాణ ప్రభుత్వం [more]
భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మకాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ విజయశాంతి ఈ పిటీషన్ వేశారు. తెలంగాణ ప్రభుత్వం [more]
భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మకాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ విజయశాంతి ఈ పిటీషన్ వేశారు. తెలంగాణ ప్రభుత్వం భూములను విక్రయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. విజయశాంతి పిటీషన్ తో ప్రభుత్వ భూముల అమ్మకాలపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో చూడాల్సి ఉంది.
Next Story