Sat Nov 23 2024 07:28:14 GMT+0000 (Coordinated Universal Time)
లాభాల బాటలో విశాఖ స్టీల్ ప్లాంట్
విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టింది. గడిచిన నాలుగు నెలల్లో 800 కోట్ల నెట్ ప్రాఫిట్ ను విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్జించింది. గత ఆర్థిక [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టింది. గడిచిన నాలుగు నెలల్లో 800 కోట్ల నెట్ ప్రాఫిట్ ను విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్జించింది. గత ఆర్థిక [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టింది. గడిచిన నాలుగు నెలల్లో 800 కోట్ల నెట్ ప్రాఫిట్ ను విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో 1200కోట్ల రూపాయల ఉత్పత్తి లాభాలను విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్జించిందని పేర్కొంది. దీంతో లాభాలను ఆర్జిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించడం ఎందుకని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వెంటనే ప్రభుత్వం తమ ఆలోచనను విరమించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నష్టాల్లోలేని సంస్థకు మరింత చేయూత నివ్వాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
Next Story