Mon Dec 23 2024 12:03:38 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖపట్నం బరిలో పురందేశ్వరి
భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. విశాఖపట్నం నుంచి మాజీ కేంద్రమంత్ర దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేయనున్నారు. నరసరావుపేట నుంచి ఆ పార్టీ రాష్ట్ర [more]
భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. విశాఖపట్నం నుంచి మాజీ కేంద్రమంత్ర దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేయనున్నారు. నరసరావుపేట నుంచి ఆ పార్టీ రాష్ట్ర [more]
భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. విశాఖపట్నం నుంచి మాజీ కేంద్రమంత్ర దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేయనున్నారు. నరసరావుపేట నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బరిలో ఉండనున్నారు.
గుంటూరు – జయప్రకాశ్
అనంతపురం – చిరంజీవిరెడ్డి
ఏలూరు – చిన్నం రామకోటయ్య
హిందూపురం – పార్ధసారథి
నర్సాపురం – మాణిక్యాలరావు
కర్నూలు – పీవీ పార్ధసారథి
నెల్లూరు – సురేష్ రెడ్డి
తిరుపతి – శ్రీహరిరావు
నంద్యాల – ఆదినారాయణ
విజయనగరం – సన్యాసిరాజు
విజయవాడ – దిలీప్ కుమార్
శ్రీకాకుళం – సాంబమూర్తి
కాకినాడ – దొరబాబు
రాజంపేట – మహేశ్వర్ రెడ్డి
కడప – సింగారెడ్డి రామచంద్రారెడ్డి
Next Story