Tue Dec 24 2024 12:45:00 GMT+0000 (Coordinated Universal Time)
మోడీని ఎందుకు లాగుతున్నారు?
ఈఎస్ఐ కుంభకోణంలో ప్రధాని మోడీని ఎందుకు లాగుతున్నారని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. ప్రధాని మోడీ సలహాలు, సూచనలు మాత్రమే చేస్తారని, అవినీతి చేయమని చెబుతారా? [more]
ఈఎస్ఐ కుంభకోణంలో ప్రధాని మోడీని ఎందుకు లాగుతున్నారని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. ప్రధాని మోడీ సలహాలు, సూచనలు మాత్రమే చేస్తారని, అవినీతి చేయమని చెబుతారా? [more]
ఈఎస్ఐ కుంభకోణంలో ప్రధాని మోడీని ఎందుకు లాగుతున్నారని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. ప్రధాని మోడీ సలహాలు, సూచనలు మాత్రమే చేస్తారని, అవినీతి చేయమని చెబుతారా? అని విష్ణుకుమార్ రాజు నిలదీశారు. ఈఎస్ఐ స్కామ్ లో ప్రధాని మోడీ చెబితేనే చెశానని అచ్చెన్నాయుడు చెప్పడం హాస్యాస్పదమన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు అవినీతి చేయడానికి అలవాటు పడి ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేయడం తగదన్నారు. ఈఎస్ఐ స్కామ్ లో నిందితులు ఎవరినీ వదలి పెట్టవద్దని ప్రభుత్వాన్ని విష్ణుకుమార్ రాజు కోరారు.
Next Story