Wed Dec 25 2024 02:17:01 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ గ్రాఫ్ పడిపోతుంది
వైఎస్ జగన్ గ్రాఫ్ తగ్గిపోతుందని తెలుసుకోవాలని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. వైఎస్ జగన్ నిర్ణయాలతో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. కాంట్రాక్టర్లు ఎక్కడికక్కడ పనులు నిలిపివేయడంతో ప్రజలు [more]
వైఎస్ జగన్ గ్రాఫ్ తగ్గిపోతుందని తెలుసుకోవాలని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. వైఎస్ జగన్ నిర్ణయాలతో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. కాంట్రాక్టర్లు ఎక్కడికక్కడ పనులు నిలిపివేయడంతో ప్రజలు [more]
వైఎస్ జగన్ గ్రాఫ్ తగ్గిపోతుందని తెలుసుకోవాలని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. వైఎస్ జగన్ నిర్ణయాలతో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. కాంట్రాక్టర్లు ఎక్కడికక్కడ పనులు నిలిపివేయడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏ పార్టీలో ఉంటారో తేల్చుకోవాలని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. ఇప్పటికైనా జగన్ అభివృద్ధివైపు దృష్టి పెట్టాలని విష్ణుకుమార్ రాజు కోరారు.
Next Story