Mon Dec 23 2024 15:29:47 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నిక స్వేచ్ఛగా జరుగుతుందన్న నమ్మకం లేదు
తిరుపతి ఉప ఎన్నిక స్వేచ్ఛగా జరిగే పరిస్థితి లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్థన్ రెడ్డి అన్నారు. అధికార పార్టీ అన్ని విధాలుగా అక్రమాలకు పాల్పడేందుకు [more]
తిరుపతి ఉప ఎన్నిక స్వేచ్ఛగా జరిగే పరిస్థితి లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్థన్ రెడ్డి అన్నారు. అధికార పార్టీ అన్ని విధాలుగా అక్రమాలకు పాల్పడేందుకు [more]
తిరుపతి ఉప ఎన్నిక స్వేచ్ఛగా జరిగే పరిస్థితి లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్థన్ రెడ్డి అన్నారు. అధికార పార్టీ అన్ని విధాలుగా అక్రమాలకు పాల్పడేందుకు సిద్దమయిందన్నారు. పోలీసులు కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రజలే తిరగబడి అధికార పార్టీ ఆగడాలను అడ్డుకోవాలని విష్ణువర్థన్ రెడ్డి పిలుపు నిచ్చారు. దీనిపై ఇప్పటికేై తాము ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. అడ్డదారుల్లో గెలిచేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవలని విష్ణువర్థన్ రెడ్డి పిలుపునిచ్చారు.
Next Story