Mon Dec 23 2024 08:21:25 GMT+0000 (Coordinated Universal Time)
హోలీ వేడుకలకు దూరంగా గవర్నర్
కరోనా మరోసారి వ్యాప్తి చెందుతుండటంతో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయం తీసుకున్నారు. హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. రాజ్ భవన్ లో ఈ ఏడాది [more]
కరోనా మరోసారి వ్యాప్తి చెందుతుండటంతో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయం తీసుకున్నారు. హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. రాజ్ భవన్ లో ఈ ఏడాది [more]
కరోనా మరోసారి వ్యాప్తి చెందుతుండటంతో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయం తీసుకున్నారు. హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. రాజ్ భవన్ లో ఈ ఏడాది హోలీ వేడుకలు ఉండవని అధికారులు ప్రకటించారు. ప్రజలు కూడా భౌతిక దూరం పాటిస్తూ, కరోనా నిబంధనలతో హోలీ వేడుకలను జరుపుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు అందజేశారు.
Next Story