Mon Dec 23 2024 11:22:41 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా అనుచరుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో వివేకానందరెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రగంగారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివేకానంద [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో వివేకానందరెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రగంగారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివేకానంద [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో వివేకానందరెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రగంగారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివేకానంద డ్రైవర్ ప్రసాద్, పని మనిషి లక్ష్మీని సైతం రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు. ఘటనపై వివేకా పీఏ కృష్ణారెడ్డి నుంచి కూడా వివరాలు తెలుసుకున్నారు. వివేకా వద్ద దొరికిందని చెబుతున్న లేఖలోని చేతిరాతను, వివేకానంద డైరీలోకి రాతను పోల్చిచూస్తున్నారు.
Next Story