Mon Dec 23 2024 01:14:00 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్ర ఎన్నికల సంఘానికి వివేకా కూతురు ఫిర్యాదు
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి కూతురు డా.సునీతారెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాను కలిశారు. తన తండ్రి హత్య కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపించి అసలు [more]
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి కూతురు డా.సునీతారెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాను కలిశారు. తన తండ్రి హత్య కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపించి అసలు [more]
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి కూతురు డా.సునీతారెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాను కలిశారు. తన తండ్రి హత్య కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపించి అసలు దోషులకు శిక్ష పడేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో సిట్ విచారణను తప్పుదోవ పట్టించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారని ఆమె ఫిర్యాదు చేశారు.
Next Story