Mon Dec 23 2024 08:47:05 GMT+0000 (Coordinated Universal Time)
ఓటుకు నోటు కేసు 16కు వాయిదా
ఓటుకు నోటు కేసు విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా పడింది. ఏసీబీ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో [more]
ఓటుకు నోటు కేసు విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా పడింది. ఏసీబీ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో [more]
ఓటుకు నోటు కేసు విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా పడింది. ఏసీబీ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో అభియోగాలు ఎదుర్కొన్న వారందరూ తప్పకుండా విచారణకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఓటు కు నోటు కేసులో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తదితరులు ఉన్న సంగతి తెలిసిందే.
Next Story