Mon Dec 23 2024 09:06:25 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఓటుకు నోటు కేసు విచారణ
ఓటుకు నోటు కేసు విచారణ నేడు జరగనుంది. ఏసీబీ కోర్టు ఈ కేసును విచారించనుంది. ఈ కేసులో టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డితో పాటు రస్తుత [more]
ఓటుకు నోటు కేసు విచారణ నేడు జరగనుంది. ఏసీబీ కోర్టు ఈ కేసును విచారించనుంది. ఈ కేసులో టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డితో పాటు రస్తుత [more]
ఓటుకు నోటు కేసు విచారణ నేడు జరగనుంది. ఏసీబీ కోర్టు ఈ కేసును విచారించనుంది. ఈ కేసులో టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డితో పాటు రస్తుత కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే ఛార్జిషీట్ నుంచి తమ పేర్లు తప్పించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో పాటు ఉదయసింహ పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ నేడు జరగనుంది.
Next Story