Mon Dec 23 2024 23:25:10 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతిలో దారుణంగా పడిపోయిన పోలింగ్ శాతం
తిరుపతి ఉప ఎన్నికలో ఓటర్లు పెద్దగా పాల్గొనలేదు. కేవలం 63 శాతం పోలింగ్ మాత్రమే తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగింది. పోలింగ్ శాతం తగ్గడంతో అధికార పార్టీలో [more]
తిరుపతి ఉప ఎన్నికలో ఓటర్లు పెద్దగా పాల్గొనలేదు. కేవలం 63 శాతం పోలింగ్ మాత్రమే తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగింది. పోలింగ్ శాతం తగ్గడంతో అధికార పార్టీలో [more]
తిరుపతి ఉప ఎన్నికలో ఓటర్లు పెద్దగా పాల్గొనలేదు. కేవలం 63 శాతం పోలింగ్ మాత్రమే తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగింది. పోలింగ్ శాతం తగ్గడంతో అధికార పార్టీలో ఆందోళన నెలకొంది. మెజారిటీ తాము అనుకున్న రీతిలో రాదని అధికార పార్టీ వైసీపీ నేతలు నిరాశకు గురయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై అపనమ్మకంతోనే ప్రజలు ఓట్లు వేయడానికి రాలేదని టీడీపీ చెబుతోంది. ఓటింగ్ సరళి తగ్గడంతో అధికార పార్టీ మాత్రం పూర్తి నైరాశ్యంలోకి వెళ్లింది.
Next Story