Sat Nov 23 2024 00:40:01 GMT+0000 (Coordinated Universal Time)
భారత ప్రభుత్వం చేతులెత్తేసినట్లే కన్పిస్తుంది
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. సెకండ్ వేవ్ తీవ్రత ఎలా ఉందో భారత్ లో తెలిసిపోతుందని [more]
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. సెకండ్ వేవ్ తీవ్రత ఎలా ఉందో భారత్ లో తెలిసిపోతుందని [more]
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. సెకండ్ వేవ్ తీవ్రత ఎలా ఉందో భారత్ లో తెలిసిపోతుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. సెకండ్ వేవ్ లో భారత ప్రభుత్వం చేతులెత్తేసినట్లే కన్పిస్తుందని అభిప్రాయపడింది. ఆక్సిజన్ , బెడ్స్, మందుల కొరత భారత్ ను తీవ్రంగా వేదిస్తుందని, ప్రతి రోజు మూడు లక్షల కేసులకు పైగా నమోదవుతున్నాయని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. కొత్త వేరియంట్ 25 నుంచి 59 ఏళ్ల వయసులో ఉన్న వారికే ఎక్కువగా వస్తుందని గుర్తించినట్లు పేర్కొన్నారు.
Next Story