Sat Dec 28 2024 07:22:07 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : వాడికి ఉరిశిక్షే
వరంగల్ లో జరిగిన చిన్నారి శ్రీహిత హత్యకేసులో నిందితుడు ప్రవీణ్ కు వరంగల్ జిల్లా న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. నెల రోజుల క్రితం హన్మకొండలో తొమ్మిది నెలల [more]
వరంగల్ లో జరిగిన చిన్నారి శ్రీహిత హత్యకేసులో నిందితుడు ప్రవీణ్ కు వరంగల్ జిల్లా న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. నెల రోజుల క్రితం హన్మకొండలో తొమ్మిది నెలల [more]
వరంగల్ లో జరిగిన చిన్నారి శ్రీహిత హత్యకేసులో నిందితుడు ప్రవీణ్ కు వరంగల్ జిల్లా న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. నెల రోజుల క్రితం హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారి శ్రీహితపై నిందితుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు పూర్తిగా ఆధారాలు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడి తరుపున వాదించేందుకు న్యాయవాదులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో నిందితుడు ప్రవీణ్ తాను చేసిన నేరాన్ని అంగీకరించారు. అతి కిరాతకంగా ప్రవర్తించిన ప్రవీణ్ కు న్యాయస్థానం ఉరిశిక్ష విధించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story