Mon Dec 23 2024 15:14:57 GMT+0000 (Coordinated Universal Time)
దీదీకి మరో షాక్…. ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తృణమూల్ కాంగ్రెస్ కు మరో దెబ్బ తగిలింది. టీఎంసీకి చెందని ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. తృణమూల్ కాంగ్రెస్ కు [more]
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తృణమూల్ కాంగ్రెస్ కు మరో దెబ్బ తగిలింది. టీఎంసీకి చెందని ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. తృణమూల్ కాంగ్రెస్ కు [more]
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తృణమూల్ కాంగ్రెస్ కు మరో దెబ్బ తగిలింది. టీఎంసీకి చెందని ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. తృణమూల్ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోనాలి గుహ, సితాల్ సర్దార్, దీపేందు విశ్వాస్, రవీంద్రనాధ్ భట్టాచార్య, జూటు లహరిలు బీజేపీలో చేరిపోయారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి మరికొంత ఊపు వచ్చినట్లయింది.
Next Story