Mon Dec 23 2024 11:12:05 GMT+0000 (Coordinated Universal Time)
ఇక్కడ పాక్షిక లాక్ డౌన్.. ప్రకటించిన ప్రభుత్వం
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ లో పాక్షిక లాక్ డౌన్ ను విధించింది. షాపింగ్ మాల్స్, [more]
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ లో పాక్షిక లాక్ డౌన్ ను విధించింది. షాపింగ్ మాల్స్, [more]
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ లో పాక్షిక లాక్ డౌన్ ను విధించింది. షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, బ్యూటీ పార్లర్లు, రెస్టారెంట్లను మూసివేయాలని ఆదేశించింది. ఆన్ లైన్ సర్వీసులకు మాత్రం అనుమతించింది. నిత్యావసర వస్తులుల కోసం ఉదయం 7 గంటల నుంచి 10 వరకూ, మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకూ షాపులు తెరుచుకోవచ్చని పేర్కొంది. అత్యవసర సేవలైన మెడికల్ షాపులకు మాత్రం ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉంచేలా అనుమతించింది.
Next Story