Mon Dec 23 2024 14:11:02 GMT+0000 (Coordinated Universal Time)
మమ్మల్ని చూస్తే…. భయమెందుకు
కాంగ్రెస్ ను చూసి టిఆర్ఎస్ ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత భట్టివిక్రమార్క. కాంగ్రెస్ తో భయం లేకపోతే మా పార్టీలో గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలను [more]
కాంగ్రెస్ ను చూసి టిఆర్ఎస్ ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత భట్టివిక్రమార్క. కాంగ్రెస్ తో భయం లేకపోతే మా పార్టీలో గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలను [more]
కాంగ్రెస్ ను చూసి టిఆర్ఎస్ ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత భట్టివిక్రమార్క. కాంగ్రెస్ తో భయం లేకపోతే మా పార్టీలో గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలను ఎందుకు లాక్కుపోయారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ మునిగిపోతున్న నావ అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై భట్టివిక్రమార్క గాంధీభవన్లో ఘాటుగా సమాధానమిచ్చారు. భయం ఉంది కాబట్టే హుజూర్ నగర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ నాయకులను మెహరించిందన్నారు. మునిగిపోయే నావ ఎవరో కొద్దిరోజుల్లోనే తెలుస్తుందన్నారు భట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని టిఆర్ఎస్ అప్పుల్లో ముంచిందని భట్టి విక్రమార్క సర్కారుపై మండిపడ్డారు.
Next Story