మండలి రద్దుకే మొగ్గు చూపుతారా?
శాసనమండలిలో నేడు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులను ఈరోజు శాసనమండలిలో చర్చకు వచ్చే అవకాశముందా? లేదంటే సవరణలు చేసి సెలెక్టె కమిటీకి [more]
శాసనమండలిలో నేడు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులను ఈరోజు శాసనమండలిలో చర్చకు వచ్చే అవకాశముందా? లేదంటే సవరణలు చేసి సెలెక్టె కమిటీకి [more]
శాసనమండలిలో నేడు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులను ఈరోజు శాసనమండలిలో చర్చకు వచ్చే అవకాశముందా? లేదంటే సవరణలు చేసి సెలెక్టె కమిటీకి పంపుతారా? అన్నది ఉత్కంఠగా మారింది. శాసనమండలిని రద్దు చేస్తే తిరిగి శాననసభలో ఈ బిల్లులను ప్రవేశపెట్టి ప్రభుత్వం ఆమోదించుకోవచ్చు. అయితే సవరణలు చేసి సెలెక్ట్ కమిటీకి పంపితే మూడు రాజధానుల ఏర్పాటు మరింత ఆలస్యమవుతుంది. సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపినా, లేదంటే చర్చ జరగకుండా టీడీపీ అడ్డుకున్నా ప్రభుత్వం ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఆర్డినెన్స్ తేవడం, రెండు శానసమండలిని రద్దు చేయడం. ఇప్పటికే శాసనమండలిని రద్దు చేస్తారన్న ప్రచారం బాగా ఉంది. ఈనేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి.