Mon Dec 23 2024 18:21:37 GMT+0000 (Coordinated Universal Time)
సెప్టంబరు 7 నుంచి శీతాకాల సమావేశాలు
సెప్టంబరు 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇరవై రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కరోనా నిబంధనలకు అనుగుణంగా శాసనసభ్యుల సీట్లను మారుస్తున్నారు. [more]
సెప్టంబరు 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇరవై రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కరోనా నిబంధనలకు అనుగుణంగా శాసనసభ్యుల సీట్లను మారుస్తున్నారు. [more]
సెప్టంబరు 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇరవై రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కరోనా నిబంధనలకు అనుగుణంగా శాసనసభ్యుల సీట్లను మారుస్తున్నారు. కనీసం పది రోజుల పాటు పనిదినాలు ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. కరోనా వైరస్ కట్టడితో పాటు వరద సహాయక చర్యలు తదితర అంశాలు చర్చకు వస్తాయి.
Next Story