Sat Dec 21 2024 03:01:58 GMT+0000 (Coordinated Universal Time)
Badvel : బద్వేలు బరిలో 15 మంది
బద్వేలు ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ నెల 30 వతేదీన జరగనున్న ఎన్నికలలో పోటీ చేసేందుకు 15 మంది అభ్యర్థులు మిగిలారు. వైైసీపీ [more]
బద్వేలు ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ నెల 30 వతేదీన జరగనున్న ఎన్నికలలో పోటీ చేసేందుకు 15 మంది అభ్యర్థులు మిగిలారు. వైైసీపీ [more]
బద్వేలు ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ నెల 30 వతేదీన జరగనున్న ఎన్నికలలో పోటీ చేసేందుకు 15 మంది అభ్యర్థులు మిగిలారు. వైైసీపీ నుంచి డాక్టర్ దాసరి సుధ, కాంగ్రెస్ నుంచి పీఎం కమలమ్మ, బీజేపీ నుంచి సురేష్ తో పాటు మరో పన్నెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వివిధ చిన్న పార్టీలతో పాటు స్వంత్ర అభ్యర్థులు కూడా నలుగురు పోటీలో ఉన్నారు. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది.
Next Story