Tue Dec 24 2024 02:08:37 GMT+0000 (Coordinated Universal Time)
నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు కార్మికులు పరిపాలన భవనం ముట్టడికి పిలుపునిచ్చారు. పరిపాలన భవనంలోకి ఎవరిని వెళ్లనివ్వకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు. మోడీ హటావో.. [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు కార్మికులు పరిపాలన భవనం ముట్టడికి పిలుపునిచ్చారు. పరిపాలన భవనంలోకి ఎవరిని వెళ్లనివ్వకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు. మోడీ హటావో.. [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు కార్మికులు పరిపాలన భవనం ముట్టడికి పిలుపునిచ్చారు. పరిపాలన భవనంలోకి ఎవరిని వెళ్లనివ్వకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు. మోడీ హటావో.. స్టీల్ ప్లాంట్ బచావో నినాదంతో ఆ ప్రాంతం మారుమోగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎవరైనా కొనుగోలు చేసినా తాము ఇక్కడకు అడుగుపెట్టనివ్వబోమని కార్మికులు హెచ్చరించారు. ఉక్కు పోరాట పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటలను చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రతను కల్పించారు.
Next Story