Tue Dec 24 2024 17:28:44 GMT+0000 (Coordinated Universal Time)
సమ్మె బాట పట్టనున్న విశాఖ కార్మికులు
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిలుపదల చేయాలంటూ కార్మికులు దాదాపు నెల రోజుల నుంచి ఉద్యమిస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతుండటంతో సమ్మెకు దిగాలని కార్మిక [more]
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిలుపదల చేయాలంటూ కార్మికులు దాదాపు నెల రోజుల నుంచి ఉద్యమిస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతుండటంతో సమ్మెకు దిగాలని కార్మిక [more]
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిలుపదల చేయాలంటూ కార్మికులు దాదాపు నెల రోజుల నుంచి ఉద్యమిస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతుండటంతో సమ్మెకు దిగాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చాయి. ఈ నెల 25వ తేదీ తర్వాత విశాఖస్టీల్ ప్లాంట్ కార్మికులు ఎప్పుడైనా సమ్మెకు దిగే అవకాశముంది.
Next Story