Mon Dec 23 2024 11:21:07 GMT+0000 (Coordinated Universal Time)
ప్రపంచ కప్ లో ఆడే భారత జట్టు ఇదే..!
యూకేలో మే 30వ తేదీ నుంచి జరగనున్న ప్రపంచ కప్ కు భారత క్రికెట్ టీమ్ ను సోమవారం బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో 15 [more]
యూకేలో మే 30వ తేదీ నుంచి జరగనున్న ప్రపంచ కప్ కు భారత క్రికెట్ టీమ్ ను సోమవారం బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో 15 [more]
యూకేలో మే 30వ తేదీ నుంచి జరగనున్న ప్రపంచ కప్ కు భారత క్రికెట్ టీమ్ ను సోమవారం బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో 15 మందితో టీమ్ ను ఏర్పాటు చేసింది. రిషబ్ పంత్, తెలుగు క్రికెటర్ అంబటి రాయుడుకు టీంలో చోటు దక్కలేదు.
వరల్డ్ కప్ కు వెళ్లనున్న భారత క్రికెట్ జట్టు
విరాట్ కోహ్లీ(కెప్టెన్)
రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్)
మహేంద్ర సింగ్ ధోని(వికెట్ కీపర్)
శిఖర్ ధావన్
దినేష్ కార్తీక్(రిజర్వ్ వికెట్ కీపర్)
మహ్మద్ షమీ
కే.ఎల్.రాహుల్
చాహల్
కేదార్ జాదవ్
హార్ధిక్ పాండ్యా
కుల్దీప్ యాదవ్
విజయ్ శంకర్
జస్ ప్రీత్ బూమ్రా
భువనేశ్వర్ కుమార్
రవీంద్ర జడేజా
Next Story