Tue Dec 24 2024 17:04:34 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ అందుకే తప్పించుకుంటున్నారు?
జగన్ జనంలోకి రాలేక తప్పించుకు తిరుగుతున్నారని మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఏడాది పాలన లో విధ్వంసం తప్ప ప్రజలకు జగన్ చేసిందేమీ లేదని యనమల [more]
జగన్ జనంలోకి రాలేక తప్పించుకు తిరుగుతున్నారని మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఏడాది పాలన లో విధ్వంసం తప్ప ప్రజలకు జగన్ చేసిందేమీ లేదని యనమల [more]
జగన్ జనంలోకి రాలేక తప్పించుకు తిరుగుతున్నారని మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఏడాది పాలన లో విధ్వంసం తప్ప ప్రజలకు జగన్ చేసిందేమీ లేదని యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ చేతకాని తనంవల్లనే రాష్ట్రానికి ఈ పరిస్థిితి దాపురించిందని యనమల రామకృష్ణుడు అన్నారు. ఏడాది పాలనతో తాను చేసింది చెప్పుకోలేకనే జగన్ మీడియా ముందుకు కూడా రాలేకపోతున్నారని యనమల ఫైరయ్యారు.
Next Story